భారత్ లో యూఎస్ ఎయిడ్ మిషన్ డైరెక్టర్ గా వీణా రెడ్డి... శుభాకాంక్షలు తెలిపిన సీఎం జగన్
- ఏపీలో పుట్టిన వీణారెడ్డి
- అంతర్జాతీయ స్థాయిలో అమెరికాకు పలు సేవలు
- భారత్ లో యూఎస్ ఎయిడ్ కు సారథ్యం
- తొలి భారతీయ అమెరికన్ గా ఖ్యాతి
- గర్విస్తున్నామన్న ఏపీ సీఎం జగన్
ఆమె తాజా నియామకంపై ఏపీ సీఎం జగన్ హర్షం వ్యక్తం చేశారు. యూఎస్ ఎయిడ్ కు భారత్ లో నాయకత్వం వహిస్తున్న తొలి భారత సంతతి దౌత్యవేత్త వీణా రెడ్డి అని కొనియాడారు. వీణా రెడ్డి ఘనతల పట్ల గర్విస్తున్నామని సీఎం జగన్ తెలిపారు.