కలెక్టర్లు, అధికారులు అప్రమత్తంగా ఉండాలి: తుపాను నేపథ్యంలో జగన్
- అధికారులకు జగన్ దిశా నిర్దేశం
- ఆంధ్రప్రదేశ్‌లో రెండు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం
- వాతావరణ శాఖ నివేదికలకు అనుగుణంగా చర్యలు చేపట్టాలన్న సీఎం
కాగా, అతి తీవ్ర తుపాను యాస్ తీరానికి చేరువైంది. కాసేపట్లో ఒడిశాలోని బాలాసోర్ దక్షిణ ప్రాంతంలో తీరం దాటుతుందని వాతావరణ శాఖ తెలిపింది. ఆ సమయంలో 130 నుంచి 140 కిలోమీటర్ల వేగంతో ప్రచండ గాలులు వీస్తాయని వివరించింది.