తమిళ వ్యక్తిని పెళ్లి చేసుకోవాలన్నదే నా కోరిక: రష్మిక మందన్న

13-05-2021 Thu 11:37
  • తమిళ సంప్రదాయాలు నాకు ఎంతో నచ్చాయి
  • తమిళ వంటకాలు రుచికరంగా ఉన్నాయి
  • తమిళ ఇంటి కోడలు కావాలనేదే నా కోరిక
Want to marry Tamil person says Rashmika Mandanna

కన్నడ ముద్దుగుమ్మ రష్మిక మందన్న టాలీవుడ్ లో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. 'గీత గోవిందం' సినిమాతో బంపర్ హిట్ అందుకున్న ఆమె... ఆ తర్వాత వెనక్కి తిరిగి చూసుకోలేదు. అగ్ర హీరోల సరసన వరుస ఛాన్సులు కొట్టేస్తూ, స్టార్ హీరోయిన్ గా కొనసాగుతోంది. ఇదే సమయంలో తమిళ ప్రేక్షకులకు కూడా ఆమె దగ్గరైంది.

 తాగా ఆమె మాట్లాడుతూ, తమిళ సంప్రదాయాలు, సంస్కృతి తనను ఎంతో ఆకర్షించాయని చెప్పింది. తమిళనాడు వంటలు చాలా రుచికరంగా ఉన్నాయని... తనకు ఎంతో నచ్చాయని తెలిపింది. ఎప్పటికైనా తమిళ ఇంటి కోడలు కావాలనేదే తన కోరిక అని...  తమిళ వ్యక్తిని పెళ్లి చేసుకుంటానని చెప్పింది.