Vijayawada: విజయవాడ మాజీ ఎమ్మెల్యే కాకర్లపూడి సుబ్బరాజు కన్నుమూత

CPI Senior Leader Kakarla Subbaraju Passes Away
  • గుండెపోటుతో తుదిశ్వాస విడిచిన సుబ్బరాజు
  • అమెరికాలో కుమారుడు, కుమార్తె
  • వచ్చిన తర్వాతే అంత్యక్రియలు
సీపీఐ సీనియర్ నేత, విజయవాడ పశ్చిమ నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే కాకర్లపూడి సుబ్బరాజు (66) కన్నుమూశారు. గత అర్ధరాత్రి తన నివాసంలో గుండెపోటుతో కన్నుమూశారు. అమెరికా నుంచి కుమారుడు, కుమార్తె వచ్చిన అనంతరం అంత్యక్రియలు నిర్వహించనున్నట్టు కుటుంబ సభ్యులు తెలిపారు.

సీపీఐ అనుబంధ సంఘాల్లో వివిధ హోదాల్లో సేవలు అందించిన సుబ్బరాజు విజయవాడ నగరపాలక సంస్థ డిప్యూటీ మేయర్‌గానూ పనిచేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా పనిచేశారు.
Vijayawada
Kakala Subbaraju
CPI

More Telugu News