శ్రీ ప్లవ నామ సంవత్సర పంచాంగం.. ఏయే రాశుల వారికి ఎలా ఉందంటే..?

13-04-2021 Tue 12:54
  • తీవ్ర కష్టాలను మిగిల్చిన శార్వరి నామ సంవత్సరం
  • 'ప్లవ' అంటే 'నౌక' అని అర్థం
  • శ్రీ ప్లవ నామ సంవత్సరం కష్టాల నుంచి గట్టెక్కిస్తుందన్న పండితులు
plava nama samvatsara rasi phalalu

ఈరోజు ఉగాది పర్వదినం. తెలుగు వారికి నూతన సంవత్సరం. శార్వరి నామ సంవత్సరానికి ముగింపు పలుకుతూ... తెలుగు వారందరూ శ్రీ ప్లవ నామ సంవత్సరానికి ఆహ్వానం పలుకుతున్నారు. గత సంవత్సరం యావత్ ప్రజానీకం ఎన్నో కష్టాలను అనుభవించింది. ప్లవ అంటే నౌక అని అర్థం. ఈ ప్లవ నామ సంవత్సరం అనే నౌక ప్రజలందరినీ కష్టాల నుంచి సుఖాల దిశగా, మళ్లీ పూర్వ స్థితిలోకి తీసుకెళ్తుందని పండితులు చెపుతున్నారు. శ్రీ ప్లవ నామ సంవత్సరంలో ఏయే రాశులకు ఎలా ఉందో చూడండి.

మేష రాశి:

అశ్విని, భరణి, కృత్తిక 1వ పాదం.
ఆదాయం: 8, వ్యయం: 14.
రాజపూజ్యం: 4, అవమానం: 3.

వృషభ రాశి:
కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2 పాదాలు.  
ఆదాయం: 2, వ్యయం: 8.
రాజపూజ్యం: 7, అవమానం: 3.  

మిథున రాశి:
మృగశిర 3, 4 పాదాలు, ఆరుద్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు.
ఆదాయం: 5, వ్యయం: 5.
రాజపూజ్యం: 3, అవమానం: 6.

కర్కాటక రాశి:
పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష.
ఆదాయం: 14, వ్యయం: 2.
రాజపూజ్యం: 6, అవమానం: 6.

సింహ రాశి:
మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం.
ఆదాయం: 2, వ్యయం: 14.
రాజపూజ్యం: 2, అవమానం: 2.

కన్య రాశి:
ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు.
ఆదాయం: 5, వ్యయం: 5.
రాజపూజ్యం: 5, అవమానం: 2.

తుల రాశి:
చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు.
ఆదాయం: 2, వ్యయం: 8.
రాజపూజ్యం: 1, అవమానం: 5.

వృశ్చిక రాశి:
విశాఖ 4వ పాదం, అనురాధ, జ్యేష్ఠ.
ఆదాయం: 8, వ్యయం: 14.
రాజపూజ్యం: 4, అవమానం: 5.

ధనుస్సు రాశి:
మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వ పాదం.
ఆదాయం: 11, వ్యయం: 5.
రాజపూజ్యం: 7, అవమానం: 5.

మకర రాశి:
ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, శ్రవణం, ధనిష్ఠ 1, 2 పాదాలు.
ఆదాయం: 14, వ్యయం: 14.
రాజపూజ్యం: 3, అవమానం: 1.

కుంభ రాశి:
ధనిష్ఠ 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1, 2, 3 పాదాలు.
ఆదాయం: 14, వ్యయం: 14.
రాజపూజ్యం: 6, అవమానం: 1.

మీన రాశి:
పూర్వాభాద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి.
ఆదాయం: 11, వ్యయం: 5.
రాజపూజ్యం: 2, అవమానం: 4.