uppena: ఉప్పెన విజ‌యోత్స‌వంలో సినీ ప్ర‌ముఖుల సంద‌డి.. ఫొటోలు వైర‌ల్

uppena success meet pics go viral
  • వైష్ణవ్‌ తేజ్ న‌టించిన తొలి సినిమా ‘ఉప్పెన’
  • హైదరాబాద్‌లో విజ‌యోత్స‌వం
  • పాల్గొన్న‌‌ చిరంజీవి, అల్లు అర్జున్‌, సాయి‌ తేజ్
మెగా హీరో వైష్ణవ్‌ తేజ్ న‌టించిన తొలి సినిమా ‘ఉప్పెన’ సూప‌ర్ హిట్ అయిన విష‌యం తెలిసిందే. దీంతో ఆ సినీ యూనిట్ తాజాగా విజయోత్సవ సంబ‌రాలు చేసుకుంది. హైదరాబాద్‌లో జ‌రిగిన ఈ కార్య‌క్ర‌మంలో సినీ ప్ర‌ముఖులు పెద్ద ఎత్తున పాల్గొన‌డంతో ఇందుకు సంబంధించిన ఫొటోలు సామాజిక మాధ్య‌మాల్లో వైర‌ల్ అవుతున్నాయి.
    
మెగాస్టార్‌ చిరంజీవితో పాటు అల్లు అర్జున్‌, సాయి‌ తేజ్‌, సుకుమార్ ప‌లువురు ద‌ర్శ‌కులు, నిర్మాత‌లు, త‌దిత‌రులు ఇందులో పాల్గొన్నారు. ‘ఉప్పెన’ సినిమాకు బుచ్చిబాబు సనా దర్శకత్వం వహించారు. ఇందులో కృతిశెట్టి హీరోయిన్‌గా నటించింది. ఈ సినిమాకు దేవిశ్రీ‌ప్ర‌సాద్ అందించిన సంగీతం, శ్రీ‌మ‌ణి రాసిన పాట‌లు సినిమాకు ప్ల‌స్ పాయింట్ అయ్యాయి.
uppena
Chiranjeevi
sai tej
Tollywood

More Telugu News