ఛాతీ నొప్పితో ఆసుపత్రిలో చేరిన తెలంగాణ శాసనమండలి చైర్మన్ గుత్తా
08-03-2021 Mon 08:17
- గుండెల్లో నొప్పిగా ఉందన్న గుత్తా
- సోమాజీగూడ యశోద ఆసుపత్రికి తరలింపు
- రెండు స్టెంట్స్ వేసిన వైద్యులు
- పరామర్శించిన పలువురు నేతలు

టీఆర్ఎస్ నేత, తెలంగాణ శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి గుండెల్లో నొప్పితో ఆసుపత్రిలో చేరారు. నల్గొండలోని తన నివాసంలో శనివారం రాత్రి భోజనం చేసి నిద్రపోయిన ఆయన నిన్న తెల్లవారుజామున మూడు గంటల సమయంలో గుండెల్లో నొప్పిగా ఉందని కుటుంబ సభ్యులకు చెప్పారు. వారు వెంటనే అంబులెన్స్‌లో హైదరాబాద్‌లోని సోమాజీగూడ యశోదా ఆసుపత్రికి తరలించారు.
పరీక్షించిన వైద్యులు గుండెకు రక్తాన్ని మోసుకెళ్లే నాళాలు రెండు చోట్ల మూసుకుపోయినట్టు గుర్తించారు. ఆ వెంటనే రెండు స్టెంట్లు వేశారు. విషయం తెలిసిన ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి గుత్తా ఆర్యోగంపై ఆరా తీశారు. జిల్లాకు చెందిన మంత్రి జగదీశ్‌రెడ్డి, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సహా పలువురు నేతలు ఆసుపత్రికి వెళ్లి గుత్తాను పరామర్శించారు.
More Telugu News

టీడీపీ ఎమ్మెల్సీ బీటెక్ రవికి కరోనా పాజిటివ్
13 minutes ago

'పుష్ప'లో ట్విస్టుల మీద ట్విస్టులు!
31 minutes ago



హీరోగా ఎన్టీఆర్ .. నిర్మాతగా సుకుమార్!
2 hours ago

వికారాబాద్ అడవుల్లో బాలయ్య భారీ ఫైట్!
2 hours ago

హిందీ 'అపరిచితుడు'లో కియారా అద్వానీ
2 hours ago






లాలూ ప్రసాద్ యాదవ్ కు బెయిల్ మంజూరు
5 hours ago
Advertisement
Video News

Nagarjuna Sagar bypoll polling ends
3 minutes ago
Advertisement 36

Tirupati Lok Sabha by-poll: Face to face with BJP candidate Ratna Prabha after complaining to CEC
30 minutes ago

Face to Face with YSRCP MP Midhun Reddy
52 minutes ago

Chinna Teaser- Roll Rida
1 hour ago

Aagalekapotunna lyrical- Ishq songs- Teja Sajja, Priya Varrier
1 hour ago

Chanchalguda Jail Lo Lyrical - Jathi Ratnalu- Naveen Polishetty
2 hours ago

Ram Charan taking special care of Pawan Kalyan health!
2 hours ago

Raju Yadav movie glimpse - Getup Srinu
2 hours ago

BJP candidate Ratnaprabha demands cancellation of Tirupati By-Polls
2 hours ago

Tirupati by-poll: Chandrababu Vs Peddireddy
3 hours ago

Sushmita Sen wins National award for social welfare and women empowerment
4 hours ago

Extra Jabardasth latest promo - 23rd April 2021 - Rashmi, Sudigali Sudheer
4 hours ago

IPL 2021 : Dinesh Karthik special comments on Jathi Rathnalu; Hero Naveen Polishetty reacts
4 hours ago

Nivetha Thomas exclusive interview - Vakeel Saab
4 hours ago

Actor Sonu Sood tests positive for Covid-19
5 hours ago

Allu Arjun enjyoing weekend with his KIDS
5 hours ago