మునిసిపల్ ఎన్నికల నామినేషన్ల ఉపసంహరణలపై ఎస్ఈసీ కీలక ఆదేశాలు
03-03-2021 Wed 12:24
- పార్టీల నుంచి ఫిర్యాదులు
- బలవంతపు ఉపసంహరణలను అంగీకరించవద్దన్న ఎస్ఈసీ
- మూడో పక్షం నుంచి వాటిని అంగీకరించవద్దని స్పష్టం
- ఉపసంహరణ ప్రక్రియ సమయంలో వీడియోలు తీయాలి

ఆంధ్రప్రదేశ్‌లో మునిసిపల్ ఎన్నికల నేపథ్యంలో నామినేషన్ల బలవంతపు ఉపసంహరణలపై రాష్ట్ర ఎన్నికల సంఘం కీలక ఆదేశాలు జారీ చేసింది. బలవంతపు ఉపసంహరణలపై పార్టీల నుంచి ఫిర్యాదులు వచ్చాయని ఎస్ఈసీ తెలిపింది. బలవంతపు ఉపసంహరణలను అంగీకరించవద్దని తమ అధికారులకు స్పష్టం చేసింది.
నామినేషన్ల ఉపసంహరణ నోటీసులను యాంత్రింకంగా, మూడో పక్షం నుంచి వాటిని అంగీకరించవద్దని స్పష్టం చేసింది. అలాగే, ఉపసంహరణ ప్రక్రియ సమయంలో వీడియోలను తీయాలని ఆదేశించింది. మరోవైపు, ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలకు ఎస్ఈసీ ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు కలెక్టర్లు, ఎన్నికల అధికారులు అందుకు తగ్గ చర్యలు తీసుకోవాలని పేర్కొంది.
More Telugu News

ఎన్టీయే నుంచి వైదొలగిన మరో ప్రాంతీయ పార్టీ
10 hours ago

టీకా కొరతను అధిగమించే దిశగా కేంద్రం కీలక అడుగులు
10 hours ago

'వరుడు కావలెను' నుంచి కొత్త పోస్టర్
12 hours ago


తెలంగాణకు వర్ష సూచన!
12 hours ago

టీఆర్ఎస్ ను చిత్తుగా ఓడించండి: మంద కృష్ణ మాదిగ
12 hours ago

మహారాష్ట్రలో ఈ నెలాఖరు వరకు లాక్ డౌన్..?
12 hours ago


'విరాటపర్వం' నుంచి సాయిపల్లవి ఫెస్టివల్ లుక్
13 hours ago


దేశంలో ఈ ఏడాది రుతుపవనాలపై అంచనాలు ఇవిగో!
14 hours ago



చంద్రబాబు సభపై రాళ్లదాడి దారుణం: తులసిరెడ్డి
15 hours ago
Advertisement
Video News

Tollywood celebrities UGADI celebration pics
3 minutes ago
Advertisement 36

Ram Gopal Varma hilarious comments on corona at Deyyam movie Press Meet
17 minutes ago

This moment goes viral on social media during PM Modi's virtual meeting with CMs
29 minutes ago

Uddhav Thackeray announces strict janta curfew in Maharashtra
45 minutes ago

Chandrababu reaction on Tirupati stones pelted incident
1 hour ago

TDP complaints to CEC over stone attack at Chandrababu
1 hour ago

Pawan Kalyan’s movie sets new collection records
1 hour ago

Natural star Nani Special Interview With TV9
1 hour ago

Prakash Raj special Interview about Vakeel Saab with Premamalini
7 hours ago

9 PM Telugu News: 13th April 2021
7 hours ago

Goutham Reddy counter to Chandrababu; Kodi Kathi attack Vs Stone attack
8 hours ago

Somu Veerraju slams CM Jagan govt over stone attack on Chandrababu Naidu | Tirupati
9 hours ago

Byte: Botsa on Chandrababu
9 hours ago

Atchannaidu reacts to alleged leaked viral video; TDP Vs YSRCP
10 hours ago

Home Minister Sucharitha reacts to stone attack on Chandrababu
11 hours ago

Sunny Leone's emotional post
11 hours ago