తన అధిక బరువుకు కారణమేంటో చెప్పిన సినీ నటి నమిత
- సోషల్ మీడియాలో నమిత రూపంపై పుకార్లు
- మద్యపానంతో లావైపోయిందని ప్రచారం
- తనకు థైరాయిడ్ ఉందన్న నమిత
- అధిక బరువుకు పీసీఓడీ కూడా కారణమేనని వెల్లడి
అంతే తప్ప, జరుగుతున్న ప్రచారంలో నిజంలేదని స్పష్టం చేసింది. ప్రస్తుతం తాను 97 కేజీల బరువున్నానని, అందులో దాపరికం ఏదీ లేదని వివరించింది. అనేక మానసిక ఒత్తిళ్లతో జీవితాన్ని కోల్పోతున్న ఫీలింగ్ కలిగిందని, ఆ సమయంలో యోగా ద్వారా మానసిక ప్రశాంతతను తిరిగి పొందగలిగానని ఈ గుజరాతీ భామ చెప్పుకొచ్చింది.