Election Code: ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా ఎస్ఈసీ విధించిన ఎన్నికల కోడ్ వివరాలు!

Election code for local body polls in AP
  • ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు
  • పంచాయతీ ఎన్నికలకు సుప్రీం పచ్చజెండా
  • ఎన్నికలను రీషెడ్యూల్ చేసిన ఎస్ఈసీ
  • ఎన్నికల కోడ్ అమలు
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల కోలాహలం నెలకొంది. ఇటీవలే పంచాయతీ ఎన్నికలకు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో రాజకీయ పార్టీలన్నీ తమ దృష్టిని పంచాయతీల వైపు సారించాయి. కాగా, పంచాయతీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదల చేసిన నేపథ్యంలో ఎన్నికల సంఘం కోడ్ ను అమల్లోకి తీసుకువచ్చింది.

ఈ ఎన్నికల నియమావళి గ్రామ పంచాయతీలకు, మండల ప్రజాపరిషత్తులకు, జిల్లా ప్రజాపరిషత్తులకు, నగర పంచాయతీలకు, మునిసిపాలిటీలకు, మునిసిపల్ కార్పొరేషన్ల ఎన్నికలకు వర్తిస్తుందని ఎస్ఈసీ ఓ ప్రకటన చేశారు.

Election Code
Local Body Polls
Andhra Pradesh
SEC

More Telugu News