Singer Sunitha: సింగర్ సునీత పెళ్లి డేట్ ఖరారు!

Singer Sunitha marriage fiexed
  • రెండో వివాహం చేసుకుంటున్న సునీత
  • రామ్ వీరపనేనితో కొత్త జీవితం ప్రారంభించనున్న సునీత
  • జనవరి 9న వివాహం
ప్రముఖ సినీ గాయని సునీత రెండో పెళ్లి చేసుకుంటున్న సంగతి తెలిసిందే. డిజిటల్ మీడియా అధినేత రామ్ వీరపనేనితో సునీత కొత్త జీవితాన్ని ప్రారంభించనున్నారు. ఇటీవలే వీరి ఎంగేజ్ మెంట్ జరిగింది. ఇక వీరి పెళ్లికి ముహూర్తం ఫిక్స్ అయింది. జనవరి 9న సునీత, రామ్ ల వివాహం జరగనుంది.

కరోనా నేపథ్యంలో కుటుంబసభ్యులు, కొంత మంది సన్నిహితుల మధ్య వీరి వివాహం జరగబోతోంది. మరోవైపు ఈరోజు సినీ సెలబ్రిటీల కోసం ప్రీ వెడ్డింగ్ పార్టీని కాబోయే కొత్త దంపతులు ఏర్పాటు చేశారు.
Singer Sunitha
Marriage
Date
Tollywood

More Telugu News