కొత్తగా ఎన్నికైన బీజేపీ కార్పొరేటర్లతో కలిసి భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకున్న బండి సంజయ్
- జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీకి గణనీయంగా విజయాలు
- 4 నుంచి 48 డివిజన్లకు ఎగబాకిన కాషాయదళం
- అమ్మవారిని దర్శించుకుంటామని ప్రకటించిన సంజయ్
- భాగ్యలక్ష్మి ఆలయంలో ప్రత్యేక పూజలు
చెప్పినట్టుగానే ఆయన ఇవాళ తమ కార్పొరేటర్లతో కలిసి చార్మినార్ వద్ద ఉన్న భాగ్యలక్ష్మి ఆలయానికి విచ్చేశారు. నూతనంగా ఎన్నికైన బీజేపీ కార్పొరేటర్లతో కలిసి అమ్మవారికి పూజలు చేశారు. ఆలయ వర్గాలు బీజేపీ నేతలకు తీర్థప్రసాదాలు అందజేశారు.