వీరిలో చాలా మంది రైతుల మాదిరి కనిపించడం లేదు: కేంద్ర మంత్రి సంచలన వ్యాఖ్యలు
01-12-2020 Tue 19:15
- ప్రతిపక్ష కార్యకర్తలు, రైతు కమిషన్ల సభ్యులే ఎక్కువగా ఉన్నారు
- ఈ నిరసనలతో రైతులకు ఉపయోగం లేదు
- వ్యవసాయ బిల్లులతో రైతులకు ఇబ్బంది లేదు

కొత్త వ్యవసాయ చట్టాలను నిరసిస్తూ రైతులు చేపట్టిన ఆందోళన కార్యక్రమాలపై కేంద్ర మంత్రి వీకే సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆందోళన చేస్తున్న రైతుల్లో చాలా మంది తనకు రైతుల మాదిరి కనిపించడం లేదని అన్నారు. వారిలో ఎక్కువ మంది ప్రతిపక్ష పార్టీల కార్యకర్తలు, రైతు కమిషన్ల సభ్యులే ఉన్నారని అన్నారు.
ఈ నిరసన కార్యక్రమాల వల్ల రైతులకు ఎలాంటి ఉపయోగం లేదని చెప్పారు. కొత్త వ్యవసాయ బిల్లులతో రైతులకు ఎలాంటి ఇబ్బంది లేదని అన్నారు. బయట వ్యక్తులే ఇదంతా చేస్తున్నారని చెప్పారు. ప్రతిపక్షాలు, రైతు కమిషన్ల సభ్యులే ఈ తతంగాన్ని దగ్గరుండి నడిపిస్తున్నారని అన్నారు. అఖిల భారత కిసాన్ సంఘర్ష్ సమన్వయ కమిటీ, భారతీయ కిసాన్ యూనియన్ తో పాటు ఇతర రైతు సంఘాలు ఇచ్చిన పిలుపు మేరకు రైతులు ఢిల్లీని చుట్టుముట్టారు.
More Telugu News



ఏపీలో కొత్తగా 158 పాజిటివ్ కేసులు
8 hours ago



గణతంత్ర దినోత్సవాన ప్రధాని మోదీకి అరుదైన కానుక
12 hours ago




అందుకే నేను తమిళనాడుకు వచ్చాను: రాహుల్ గాంధీ
14 hours ago

మరో ఏడు రాష్ట్రాలకు భారత్ బయోటెక్ కొవాగ్జిన్
14 hours ago

మహిళకు 5 నెలల్లో 31 సార్లు కరోనా పాజిటివ్!
14 hours ago

నా కూతురితో ఇప్పుడు మాటలు తగ్గాయి: నాగబాబు
15 hours ago
Advertisement
Video News

9 PM Telugu News: 24th January 2021
4 hours ago
Advertisement 36

AP BJP President Somu Veerraju statements on Pawan Kalyan as CM candidate
5 hours ago

Protesters demands release of opposition leader Alexei Navalny in Russia
5 hours ago

19 Year Old Shrishti Goswami to be one-day CM of Uttarakhand
5 hours ago

BJP leader Bandi Sanjay reacts on KTR as Telangana CM
6 hours ago

Minister KTR praises boy's talent, asks netizens help to find him
7 hours ago

Tollywood celebrities at stylish Ashwin Mawle birthday party
7 hours ago

Minister Chelluboina Venugopal inspects Antarvedi temple new chariot
8 hours ago

BJP leader Somu Veerraju meets Pawan Kalyan over Tirupati by-election
8 hours ago

MLA Anna Rambabu asks Pawan Kalyan not to indulge in cheap politics
9 hours ago

Bigg Boss star Himaja dances to Sharwanand's Balegundhi Bala song
9 hours ago

Supreme Court to hear petition files by AP government against local body polls tomorrow
10 hours ago

LIVE: PM Modi interacts with cadets, artists who will be performing at Republic Day
10 hours ago

Ready to conduct elections at any time: MLA Roja
10 hours ago

KTR will become Telangana chief minister: Chief whip Dasyam Vinay Bhaskar
11 hours ago

LIVE: Congress senior leader Ponnala Laxmaiah Press Meet
11 hours ago