వరద బీభత్సం నేపథ్యంలో తెలంగాణ కాంగ్రెస్ డిమాండ్ల చిట్టా

22-10-2020 Thu 19:29
  • వరదలతో హైదరాబాదు కుదేల్
  • నగరం అతలాకుతలమైందన్న ఉత్తమ్ కుమార్
  • కోర్ కమిటీ సమావేశంలో చర్చించామని వెల్లడి
Telangana Congress core committee discussed flood situations in Hyderabad and Telangana

కొన్నిరోజుల కిందట కురిసిన అతి భారీ వర్షాలతో వరదలు సంభవించగా హైదరాబాద్ నగరం అతలాకుతలం అయింది. ఈ నేపథ్యంలో తెలంగాణ కాంగ్రెస్ పలు డిమాండ్లతో ఓ జాబితాను ప్రభుత్వం ముందుంచింది. ఇటీవల కురిసిన కుండపోత వర్షాలకు తెలంగాణ రాష్ట్రం, ముఖ్యంగా హైదరాబాద్ నగరం అస్తవ్యస్తమైందని తెలంగాణ కాంగ్రెస్ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. దీనిపై తాము కోర్ కమిటీ సమావేశంలో చర్చించామని వెల్లడించారు. ఈ మేరకు కొన్ని డిమాండ్లను ప్రభుత్వం ముందుంచుతున్నామని తెలిపారు.

తెలంగాణ కాంగ్రెస్ డిమాండ్లు ఇవే...