Kid: ఇంటర్నెట్లో వైరల్ అవుతున్న వీడియో ఇదిగో!

  • అద్భుతంగా భాంగ్రా నృత్యం చేసిన చిన్నారి
  • బాలుడితో పాటు ఆడిన శునకాలు
  • వీడియోకి లైకుల వెల్లువ
Kid bhangra dance with puppies video went viral

సామాజిక మాధ్యమాల్లో ఓ వీడియో కానీ, ఓ ఫొటో కానీ నచ్చిందంటే దాన్ని వైరల్ చేసేంతవరకు నెటిజన్లు విశ్రమించరు. ఇది కూడా అలాంటి వీడియోనే. ఓ పంజాబీ బాలుడు రోడ్డుపై భాంగ్రా నృత్యం చేస్తుండగా, ఇంటి గేటు లోపల ఉన్న శునకాలు కూడా డ్యాన్సులు చేస్తున్నట్టుగా గెంతాయి. ఈ వీడియో ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంటోంది. ఆ బాలుడు చిన్నవాడే అయినా భాంగ్రా నృత్యంలో అద్భుత నైపుణ్యం ప్రదర్శించడం విశేషం అని చెప్పాలి. రకరకాల డ్యాన్సింగ్ మూమెంట్స్ తో ఆ చిన్నారి విన్యాసాల వీడియోకు ట్విట్టర్ లో వేలల్లో లైకులు, రీట్వీట్లు వస్తున్నాయి.


  • Loading...

More Telugu News