Jagan: ఛాలెంజ్ చేస్తున్నా.. ఏ పార్టీలో అయినా ఇలాంటి నాయకుడు ఉన్నాడా?: పేర్ని నాని

No party has a leader like Jagan says Perni Nani
  • ఓట్లు వేయమని గడప గడపలో అడిగేవాడు నాయకుడు కాదు
  • సంక్షేమ పథకాలను తలుపుతట్టి అందించేవాడే నాయకుడు
  • జగన్ అలాంటి మొనగాడు
ముఖ్యమంత్రి జగన్ కు సాటిరాగల నాయకుడు మరెవరూ లేరని మంత్రి పేర్ని నాని అన్నారు. రాష్ట్రంలోని ప్రతి ఇంట్లో ఒక సభ్యుడిగా ఆయన మారిపోయారని చెప్పారు. ఓట్లు వేయమని గడప గడపలోనూ అడగడం  ఒకటే కాదని... మీ సంక్షేమ పథకాలు ఇవిగో అని ప్రతి గడప తలుపు తట్టి అందించినవాడే అసలైన నాయకుడని అన్నారు. తమ నాయకుడు జగన్ అలాంటి మొనగాడని చెప్పారు. ఏ పార్టీలో అయినా ఇలాంటి నాయకుడు ఉన్నారా? అని ప్రశ్నించారు.
Jagan
Perni Nani
YSRCP

More Telugu News