జయాబచ్చన్ వ్యాఖ్యల నేపథ్యంలో.. ముంబైలో అమితాబ్ ఇంటి వద్ద భద్రత కట్టుదిట్టం!

Wed, Sep 16, 2020, 05:31 PM
Mumbai police arranged security at Bachchans house
  • బాలీవుడ్ లో డ్రగ్స్ కలకలం
  • ఇండస్ట్రీని విమర్శించడంపై జయాబచ్చన్ ఆగ్రహం
  • జయను ట్రోల్ చేస్తున్న నెటిజన్లు
బాలీవుడ్ డ్రగ్స్ వ్యవహారం పార్లమెంటు వరకు చేరిన సంగతి తెలిసిందే. బాలీవుడ్ పై కొందరు అనవసర ఆరోపణలు చేస్తున్నారని జయాబచ్చన్ అన్నారు. ఈ నేపథ్యంలో ఆమెపై హీరోయిన్ కంగనా రనౌత్ విమర్శలు గుప్పించారు. అంతేకాదు సోషల్ మీడియాలో జయాబచ్చన్ పై విపరీతమైన ట్రోలింగ్ జరుగుతోంది. 'షేమ్ ఆన్ జయా బచ్చన్' అనే హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ అవుతోంది. ఈ నేపథ్యంలో ముంబైలోని అమితాబ్, జయ నివాసం వద్ద ముంబై పోలీసులు కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు.
X

Feedback Form

I agree to Terms of Service & Privacy Policy
Do you hate Fake News, Misleading Titles, Cooked up Stories and Cheap Analyses?...
We are here for YOU: Team ap7am.com
GarudaVega Banner Ad
Aha