యాదాద్రి గుట్టపై కోతులకు అరటికాయలు అందించిన సీఎం కేసీఆర్
- యాదాద్రిలో సీఎం పర్యటన
- లక్ష్మీనరసింహస్వామికి ప్రత్యేక పూజలు
- కోతులను చూసి కాన్వాయ్ ఆపించిన కేసీఆర్
కాగా, తిరుగుప్రయాణంలో సీఎం కేసీఆర్ గుట్టపై ఉన్న కోతులను చూసి వాహనం ఆపించారు. సెక్యూరిటీ సిబ్బంది తెచ్చిన అరటికాయలను ఆ కోతులకు అందించారు. కోతులు పెద్ద సంఖ్యలో ఉన్నా విసుక్కోకుండా ఎంతో ఓపిగ్గా వాటికి ఆహారం అందించి సంతృప్తి చెందారు.