shriya: శ్రియ 'గ‌మ‌నం' ఫ‌స్ట్ లుక్ విడుద‌ల‌!

  • శ్రియ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా ఫ‌స్ట్ లుక్
  • సుజ‌నా రావ్ ద‌ర్శ‌క‌త్వం
  • ఐదు భాషల్లో నిర్మాణం  
Gamanam unveil the first look of the film

హీరోయిన్ శ్రియ ఈ రోజు పుట్టిన‌రోజు వేడుక జ‌రుపుకుంటోంది. ఈ సంద‌ర్భంగా ఆమె కొత్త సినిమా గ‌మ‌నం ఫ‌స్ట్ లుక్ ను ఆ సినిమా యూనిట్ విడుద‌ల చేసింది. ఈ సినిమాను తెలుగు, త‌మిళం, క‌న్న‌డ‌, మ‌ల‌యాళం, హిందీ భాష‌ల్లో రూపొందిస్తున్నారు. ఈ సినిమాకు సుజ‌నా రావ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ఇళ‌య‌రాజా ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు.

ఈ సినిమా షూటింగ్ ఇప్ప‌టికే ముగిసింది. ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు కొన‌సాగుతున్నాయి. ఈ రోజు విడుద‌ల చేసిన గ‌మ‌నం ఫ‌స్ట్ లుక్ లో శ్రియ ‌చీర క‌ట్టులో అచ్చ‌మైన భార‌తీయ మ‌హిళ‌గా కనిపిస్తోంది.

  • Loading...

More Telugu News