Sitara: మరాఠీ గణపతి హారతి పాటను పాడిన మహేశ్ తనయ సితార.. వీడియో వైరల్!

Sitara Marathi Song Video Viral
  • సోషల్ మీడియాలో తరచూ సితార వీడియోలు
  • సితారను ఏ మాత్రమూ పట్టించుకోని గౌతమ్
  • సామాజిక మాధ్యమాల్లో వైరల్
టాలీవుడ్ ప్రిన్స్ మహేశ్ బాబు గారాలపట్టి సితార, తరచూ సోషల్ మీడియాలో తన వీడియోలను పెడుతూ ఉంటుందన్న సంగతి తెలిసిందే. సితార ఇప్పుడు మరాఠీ కూడా నేర్చుకుంటున్నట్టు ఉంది. మరాఠీలో గణపతి స్తోత్రాన్ని తనదైన శైలిలో సితార ఆలపిస్తుండగా తీసిన వీడియో ఒకటి ఇప్పుడు తెగ వైరల్ అవుతోంది. ఇక ఇదే వీడియోలో గౌతమ్ కూడా కనిపిస్తున్నాడు. సితార పక్కనే కూర్చుని ఆమె స్తోత్రాన్ని ఏ మాత్రమూ పట్టించుకోకుండా పుస్తకం చదువుతూ నిమగ్నమై పోయినట్టుగా కనిపిస్తోంది. కాగా, సితార తల్లి నమ్రత మరాఠీ అమ్మాయన్న సంగతి అందరికీ తెలిసిందే.
Sitara
Gautam
Viral Videos
Marathi

More Telugu News