India: ఒక్క ఇంచు స్థలాన్ని కోల్పోవడానికి కూడా మేము సిద్ధంగా లేము: చైనా వ్యాఖ్యలు

We are not ready to loose single inch of land says China
  • ఉద్రిక్తతలకు ఇండియానే కారణం
  • మా బలగాలు సిద్దంగా ఉన్నాయి
  • చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకోవాలి
సరిహద్దుల్లో ఉద్రిక్తతలకు ఇండియా వైఖరే కారణమని చైనా ఆరోపించింది. తాము ఒక్క ఇంచు భూమిని కూడా కోల్పోవడానికి సిద్దంగా లేమని చెప్పింది. తమ దేశ సార్వభౌమత్వాన్ని కాపాడటానికి తమ సైనికబలగాలు సిద్ధంగా ఉన్నాయని తెలిపింది. ప్రస్తుత వివాదాన్ని ఇరు దేశాలు చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని సూచించారు. ఈ వ్యాఖ్యలపై భారత రక్షణ శాఖ కూడా స్పందించింది. తమ సార్వభౌమత్వాన్ని కాపాడుకోవడానికి భారత్ కూడా సిద్ధంగా ఉందని వ్యాఖ్యానించింది.
India
China
LAC

More Telugu News