Kids: చైనాలో ప్రారంభస్థాయిలోనే చిన్నారులకు అద్భుతమైన క్రీడా శిక్షణ... వీడియో ఇదిగో!

China kindergarten kids makes a mark of skill at basketball practice
  • అద్భుత విన్యాసాలు చేస్తున్న చైనా బాలలు
  • కిండర్ గార్టెన్ స్థాయిలోనే బాస్కెట్ బాల్ సాధన
  • బంతిని చేజారనివ్వకుండా అచ్చెరువొందించే నైపుణ్యం
చైనా అగ్రదేశం అనేందుకు ఎన్నో నిదర్శనాలు ఉన్నాయి. బలమైన ఆర్థిక వ్యవస్థ మాత్రమే కాదు, ఎంతో పటిష్టమైన విద్యావ్యవస్థ చైనా సొంతం. అంతేకాదు, కిండర్ గార్టెన్ స్థాయి నుంచే క్రీడల్లో ఎంతో నైపుణ్యంతో కూడిన శిక్షణ ఇస్తారన్నదానికి ఈ వీడియోనే ఉదాహరణ. చైనా చిన్నారులు వీడియోలో బాస్కెట్ బాల్ ఆటకు ముందు బంతితో వార్మప్ చేయడం ఈ వీడియోలో చూడొచ్చు. అయితే ఆ చిన్నారులు లయబద్ధంగా కదులుతూ, బంతిని చేజారనివ్వకుండా సాధన చేయడమే అసలు విశేషం. ఆ వీడియో మీరూ చూడండి!

Kids
Kindergarten
Basketball
China
Video

More Telugu News