శ్రీశైలం డ్యామ్ కు పోటెత్తుతున్న వరద.. ఐదు గేట్ల ఎత్తివేత!
- శ్రీశైలం జలాశయానికి 4,29,522 క్యూసెక్కుల ఇన్ ఫ్లో
- 883.30 అడుగులకు చేరుకున్న నీటిమట్టం
- ఐదు గేట్లు 10 అడుగుల మేర ఎత్తివేత
ఈ నేపథ్యంలో అధికారులు డ్యామ్ ఐదు గేట్లను 10 అడుగుల మేర ఎత్తి, నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. డ్యామ్ కుడి, ఎడమ విద్యుత్ కేంద్రాల్లో విద్యుదుత్పాదన కొనసాగుతోంది. శ్రీశైలం నుంచి విడుదల చేసిన నీరు నాగార్జునసాగర్ కు చేరుకుంటోంది.