namrata: మహేశ్ బాబు‌ ఒకవేళ ఇంట్లో లేకపోతే.. ఇక్కడ ఉంటారు!: వీడియో పోస్ట్ చేసిన నమ్రత

namrata shares mahesh video
  • జిమ్‌లో వ్యాయామం చేస్తుంటారు
  • అది ఇంటి వద్ద ఉండే జిమ్
  • 'పర్‌ఫెక్ట్‌ బర్త్‌డే గిఫ్ట్'  
తన భర్త, సినీనటుడు మహేశ్ బాబు‌ ఒకవేళ ఇంట్లో లేకపోతే ఆయన ఎక్కడ ఉంటారో తనకు తెలుసు అంటూ నమ్రత ఓ వీడియో పోస్ట్ చేసింది. తన భర్త జిమ్‌లో వ్యాయామం చేస్తుండగా తీసిన వీడియోను ఆమె షేర్‌ చేసింది. అది ఇంటి వద్ద ఉండే జిమ్ అని, తన భర్త అక్కడే గడుపుతారని చెప్పింది.

'పర్‌ఫెక్ట్‌ బర్త్‌డే గిఫ్ట్' అంటూ పేర్కొంది. ఈ వీడియోలో మహేశ్‌ జిమ్‌లో ట్రెడ్‌మిల్‌పై రన్నింగ్ చేస్తూ కనపడ్డాడు. మహేశ్‌ బాబుతో పాటు తన పిల్లలకు సంబంధించిన విశేషాలను చెబుతూ నమ్రత సామాజిక మాధ్యమాల్లో చురుకుగా ఉంటుంది. కరోనా కారణంగా షూటింగులు నిలిచిపోవడంతో సినీనటులు ఇంటివద్దే కాలక్షేపం చేస్తున్నారు.
                                 

namrata
Mahesh Babu
Tollywood

More Telugu News