Niharika: కొణిదెల నిహారిక పెళ్లి పనులు ప్రారంభం.. వీడియో ఇదిగో!

Konidela Niharikas wedding ceremony started
  • మెగా ఫ్యామిలీలో పెళ్లి సందడి
  • జొన్నలగడ్డ చైతన్యతో నిహారిక వివాహం
  • పూర్తైన పసుపు దంచే కార్యక్రమం
మెగా ఫ్యామిలీలో పెళ్లి సందడి మొదలైంది. నాగబాబు కుమార్తె, సినీ నటి నిహారిక పెళ్లి పనులు ప్రారంభమయ్యాయి. గుంటూరు జిల్లాకు చెందిన జొన్నలగడ్డ చైతన్యతో నిహారిక వివాహం జరగబోతోంది. వీరిద్దరికి ఇటీవలే నిశ్చితార్థం జరిగిన సంగతి తెలిసిందే. పసుపు దంచే కార్యక్రమం నిన్న జరిగింది. ఈ కార్యక్రమానికి వీరి కుటుంబానికి చెందిన మహిళలందరూ హాజరయ్యారు. అక్టోబర్ లేదా నవంబర్ లో వీరి వివాహం జరగనుంది. అప్పటిలోగా కరోనా పరిస్థితి తగ్గితే వివాహాన్ని అట్టహాసంగా జరిపించాలని మెగా ఫ్యామిలీ భావిస్తోంది. వీడియో చూడండి.
Niharika
Nagababu
Mega Family
Wedding
toll

More Telugu News