ఏపీలో ఉద్యోగ నియామక పరీక్షల తేదీలు ఖరారు

Fri, Aug 14, 2020, 08:17 PM
Exam schedule for various posts released by AP government
  • సెప్టెంబరు 20 నుంచి పరీక్షలు
  • గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాలకు పరీక్షలు
  • షెడ్యూల్ విడుదల
ఏపీలో  గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాలకు సంబంధించిన పరీక్షలు నిర్వహించనుండగా, ఆయా పరీక్షల తేదీలను ప్రభుత్వం ఖరారు చేసింది. ఈ మేరకు షెడ్యూల్ విడుదల చేశారు. పరీక్షల తేదీలను  ఈ షెడ్యూల్ లో పేర్కొన్నారు. ఈ ఉద్యోగ నియామక పరీక్షలు సెప్టెంబరు 20 నుంచి జరగనున్నాయి.

సెప్టెంబరు 20 (ఉదయం)- పంచాయతీ కార్యదర్శి/వార్డు అడ్మినిస్ట్రేటివ్ కార్యదర్శి/వెల్ఫేర్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్/మహిళా పోలీస్
సెప్టెంబరు 20 (మధ్యాహ్నం)- పంచాయతీ కార్యదర్శి (గ్రేడ్ 6) డిజిటల్ అసిస్టెంట్
సెప్టెంబరు 21 (ఉదయం)- వీఆర్ఓ/విలేజ్ సర్వేయర్
సెప్టెంబరు 21 (మధ్యాహ్నం)- ఇంజినీరింగ్ అసిస్టెంట్/వార్డు ఎమినిటీస్ సెక్రటరీ
సెప్టెంబరు 22 (ఉదయం)- వార్డు శానిటైజేషన్ మరియు ఎన్విరాన్ మెంట్ సెక్రటరీ
సెప్టెంబరు 22 (మధ్యాహ్నం)- వార్డు వెల్ఫేర్ మరియు డెవలప్ మెంట్ సెక్రటరీ గ్రేడ్ 2
సెప్టెంబరు 23 (ఉదయం)- విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్
సెప్టెంబరు 23 (మధ్యాహ్నం)- వార్డు ఎడ్యుకేషన్ మరియు డేటా ప్రాసెసింగ్ సెక్రటరీ
సెప్టెంబరు 24 (ఉదయం)- వార్డు ప్లానింగ్ మరియు రెగ్యులేషన్ సెక్రటరీ
సెప్టెంబరు 24 (మధ్యాహ్నం)- ఏఎన్ఎం/వార్డు ఆరోగ్య కార్యదర్శి (గ్రేడ్ 3)
సెప్టెంబరు 25 (ఉదయం)- విలేజ్ హార్టికల్చర్ అసిస్టెంట్
సెప్టెంబరు 25 (మధ్యాహ్నం)- విలేజ్ సెరీకల్చర్ అసిస్టెంట్
సెప్టెంబరు 26 (ఉదయం)- విలేజ్ ఫిషరీస్ అసిస్టెంట్
సెప్టెంబరు 26 (మధ్యాహ్నం)- విలేజ్ యానిమల్ హజ్బెండరీ అసిస్టెంట్
X

Feedback Form

I agree to Terms of Service & Privacy Policy
Do you hate Fake News, Misleading Titles, Cooked up Stories and Cheap Analyses?...
We are here for YOU: Team ap7am.com
GarudaVega Banner Ad
Aha
Latest Video News..
Advertisement