హార్దిక్ పాండ్యా కొడుకుతో ధోనీ కుమార్తె క్యూట్ మూమెంట్స్!

Thu, Aug 13, 2020, 10:28 AM
Jiba Cute Moments with Hardhik Pandya Son
  • హార్దిక్, నటాషాలకు బాబు
  • బిడ్డను చూసేందుకు వచ్చిన ధోనీ ఫ్యామిలీ
  • చిత్రాలను పంచుకున్న సాక్షి
భారత క్రికెటర్ హార్దిక్ పాండ్యా, నటాషాలకు ఇటీవల బాబు పుట్టగా, కొత్త తల్లిదండ్రులను ధోనీ దంపతులు పరామర్శించారు. ఆ సమయంలో హార్దిక్ కుమారుడిని ఆప్యాయంగా చూస్తూ మురిసిపోతున్న ధోనీ కుమార్తె జీబా చిత్రాలు, ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఐదేళ్ల జీవా, రోజుల పాపను చూస్తున్న చిత్రాలను సాక్షీ ధోనీ సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఆ వెంటనే ఫ్యాన్స్ ఈ ఫోటోలను వైరల్ చేశారు. ఈ చిత్రానికి ఇప్పటికే 3.8 లక్షలకు పైగా లైక్స్, 2 వేలకు పైకా కామెంట్స్ రావడం విశేషం. 
X

Feedback Form

I agree to Terms of Service & Privacy Policy
Do you hate Fake News, Misleading Titles, Cooked up Stories and Cheap Analyses?...
We are here for YOU: Team ap7am.com
GarudaVega Banner Ad
Aha