రానా-మిహీకాల‌ పెళ్లి సంద‌డి.. ఫొటోలు ఇవిగో

Sat, Aug 08, 2020, 11:03 AM
rana miheeka marriage celebrations
  • కొన్ని గంటల్లో పెళ్లి
  • ఇప్ప‌టికే మెహిందీ వేడుక‌లు
  • సంద‌డి చేసిన స‌మంత‌
సినీన‌టుడు రానా ఇంట్లో పెళ్లి సంద‌డి నెల‌కొంది. ఇందుకు సంబంధించిన ఫొటోల‌ను సురేశ్ ప్రొడ‌క్ష‌న్స్ త‌మ అధికారిక ట్విట్ట‌ర్ ఖాతాలో పోస్ట్ చేసింది. క‌రోనా విజృంభ‌ణ నేప‌థ్యంలో అతి త‌క్కువ మంది అతిథుల‌ను మాత్ర‌మే ఈ పెళ్లికి ఆహ్వానించారు. రామానాయుడు స్టూడియోలో మ‌రి కొన్ని గంటల్లో రానా- మిహీకాల వివాహం జ‌ర‌గ‌నుంది.  

                                                    
పెళ్లికి ముందు ప‌లు వేడుక‌ల్లో రానా కుటుంబ స‌భ్యులు, సినీ తార‌లు పాల్గొన్నారు. మెహిందీ వేడుక‌లకు సినీన‌టి స‌మంత వ‌చ్చింది. పెళ్లి వేడుక‌కు కూడా ప‌లువురు సినీ ప్ర‌ముఖులు హాజ‌ర‌య్యే అవ‌కాశం ఉంది. రానా- మిహీకాల ఫొటోలు సామాజిక మాధ్య‌మాల్లో వైర‌ల్ అవుతున్నాయి.
                
X

Feedback Form

I agree to Terms of Service & Privacy Policy
Do you hate Fake News, Misleading Titles, Cooked up Stories and Cheap Analyses?...
We are here for YOU: Team ap7am.com
GarudaVega Banner Ad
Aha
Latest Video News..
Advertisement