Ali: నకిలీ ట్విట్టర్ అకౌంట్ పై సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసిన కమెడియన్ అలీ

Comedian Ali complains cyber crime police over fake twitter account on his name
  • యాక్టర్ అలీ అఫిషియల్ పేరిట నకిలీ అకౌంట్
  • తనకు ట్విట్టర్ లో అకౌంట్ లేదన్న అలీ
  • ఏసీపీకి లిఖితపూర్వక ఫిర్యాదు అందించిన అలీ
టాలీవుడ్ సీనియర్ కమెడియన్ అలీ నకిలీ ట్విట్టర్ అకౌంట్ అంశంపై హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు. 'యాక్టర్ అలీ అఫిషియల్' పేరుతో తన పేరిట నకిలీ ట్విట్టర్ అకౌంట్ రూపొందించి ట్వీట్లు చేస్తున్నారంటూ అలీ సైబర్ క్రైమ్ ఏసీపీకి లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. తనకు ట్విట్టర్ లో ఎలాంటి ఖాతా లేదని అలీ స్పష్టం చేశారు.
Ali
Fake Twitter Account
ACP
Cyber Crime
Hyderabad

More Telugu News