బంజారాహిల్స్ లోని ఓ హోటల్లో రేవ్ పార్టీ... కేసు నమోదు
- ఎనిమిది మందిని అరెస్ట్ చేసిన పోలీసులు
- పోలీసుల అదుపులో నలుగురు యువకులు, నలుగురు యువతులు
- అరెస్టయిన వారిలో ఉక్రెయిన్ యువతి
ఇందులో నలుగురు యువకులు, నలుగురు యువతులు ఉన్నారు. వీరిలో ఒకరు ఉక్రెయిన్ జాతీయురాలు. కాగా, ఈ రేవ్ పార్టీ నిర్వహించిన వ్యక్తే గతంలో జూబ్లీహిల్స్ లోనూ ఓ రేవ్ పార్టీ నిర్వహించినట్టు తెలుస్తోంది. నిందితులపై కరోనా నిబంధనల ఉల్లంఘనల కేసు కూడా నమోదు చేసినట్టు సమాచారం.