Tollywood: కడ్తాల్ పిరమిడ్‌లో నటుడు జగపతిబాబు ధ్యానం

Actor Jagapatibabu visits kadthal pyramid kendra
  • మహేశ్వర మహాపిరమిడ్ సందర్శన
  • జగపతిబాబు వెంట ధ్యానమాస్టర్ రాజశేఖర్
  • అభిమానులతో కోలాహలం
టాలీవుడ్ ప్రముఖ నటుడు జగపతిబాబు నిన్న రంగారెడ్డి జిల్లాలోని మహేశ్వర మహా పిరమిడ్‌ను సందర్శించారు. కడ్తాల్ సమీపంలోని అన్మాన్‌పల్లి శివారులో ఉన్న కేంద్రానికి ధ్యాన మాస్టర్ రాజశేఖర్‌తో కలిసి సందర్శించారు. అనంతరం పిరమిడ్‌లో కాసేపు ధ్యానం చేశారు. జగపతి రాక విషయం తెలిసిన అభిమానులు అక్కడికి చేరుకోవడంతో కాసేపు సందడి నెలకొంది.

Tollywood
Jagapatibabu
kadthal pyramid

More Telugu News