సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం
- ఓటీటీ ద్వారా ఇలియానా సినిమా
- మహేశ్ దర్శకుడికి ఏడు కోట్లు?
- ఈషా రెబ్బాకు మరో అవకాశం
* మహేశ్ బాబు హీరోగా పరశురాం దర్శకత్వంలో 'సర్కారు వారి పాట' చిత్రం రూపొందుతున్న సంగతి విదితమే. ఇక ఈ చిత్రానికి దర్శకుడికి పారితోషికంగా 7 కోట్లు ముడుతున్నట్టు టాలీవుడ్ లో ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం ఈ చిత్రం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి.
* తెలుగమ్మాయి ఈషా రెబ్బాకు తాజాగా కథానాయికగా ఓ ఆఫర్ వచ్చింది. సుశాంత్ హీరోగా రూపొందే 'ఇచ్చట వాహనములు నిలుపరాదు' చిత్రంలో కథానాయికగా ఈషాకు అవకాశం వచ్చినట్టు తెలుస్తోంది.