Keerthy Suresh: గ్రీన్ ఛాలెంజ్ ను పూర్తి చేసిన కీర్తి సురేశ్

Actress Keerthy Suresh completes Green Challenge
  • ఇంటి పరిసరాల్లో మొక్కలు నాటిన కీర్తి
  • అందరూ మొక్కలు నాటాలని పిలుపు
  • భవిష్యత్తును గ్రీనరీగా, హెల్దీగా మార్చాలని విన్నపం
టీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడు సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఛాలెంజ్ లో ఎందరో భాగస్వాములు అయ్యారు. సినీ సెలబ్రిటీలు, రాజకీయ నాయకులు ఎందరో ఇందులో పాల్గొన్నారు. తాజాగా ఈ ఛాలెంజ్ లో సినీనటి కీర్తి సురేశ్ కూడా పాల్గొంది. తన ఇంటి పరిసరాల్లో మొక్కలు నాటింది. దీనికి సంబంధించిన ఫొటోలను ఇన్స్ట్రాగ్రామ్ లో షేర్ చేసింది. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని... భవిష్యత్తును గ్రీనరీగా, హెల్దీగా మార్చాలని పిలుపునిచ్చింది. కీర్తి మొక్కలు నాటిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Keerthy Suresh
Green Challenge
Tollywood

More Telugu News