adah sharma: 'ఇలా నిద్రపోవాలి' అంటూ వెరైటీ భంగిమతో వీడియో పోస్ట్ చేసిన నటి అదా శర్మ

adah sharma video viral
  • సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే అదా
  • గాలిలో తాడు సాయంతో నిద్రపోయే భంగిమ
  • టిక్‌టాక్‌లో వీడియో వైరల్
వెరైటీ వీడియోలు తీసుకుని సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేస్తూ అందరి దృష్టినీ ఆకర్షిస్తుంటుంది నటి అదా శర్మ. పలు తెలుగు సినిమాల్లో నటించిన ఆమె బాలీవుడ్‌లోనూ అవకాశాలను అందిపుచ్చుకుంటోంది. అంతేగాక, వెబ్‌సిరీస్‌లలోనూ నటిస్తోంది. తాజాగా ఆమె తాడుతో విన్యాసాలు చేస్తూ ఓ వీడియో పోస్ట్ చేసింది.

ఇందులో రాత్రిపూట ఎలా నిద్రపోవాలనే విషయాన్ని ఆమె సరదాగా చెప్పింది. నేలపై కాకుండా గాలిలో తాడు సాయంతో నిద్రపోయే భంగిమలో ఆమె ఈ విషయాన్ని చేసి చూపింది. టిక్‌టాక్‌లో ఆమె పోస్ట్ చేసిన ఈ వీడియో వైరల్ అవుతోంది.  
             

 
adah sharma

More Telugu News