వైరస్ బలహీనపడిందన్న ఇటలీ వైద్యుడు.. ఖండించిన ప్రపంచ ఆరోగ్య సంస్థ
- ఇటలీ సీనియర్ వైద్యుడి వ్యాఖ్యలను ఖండించిన జెనీవా వైద్యుడు
- ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా ఖండించిందన్న వైద్యుడు
- అపోహలు ప్రచారం చేయొద్దని సూచన
అయితే, వైరస్ బలహీనపడిందన్న అల్బెర్ట్ వ్యాఖ్యలను జెనీవాలోని శాన్ మార్టినో ఆసుపత్రికి చెందిన ఇన్ఫెక్షియస్ డిసీజెస్ క్లినిక్ హెడ్ మోషియో బసెటి ఖండించారు. ఆ వాదనలో నిజం లేదన్నారు. వైరస్ రెండు నెలల క్రితం ఉన్నంత శక్తిమంతంగా ఇప్పుడు లేదన్న వాదనను ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా ఖండించిందని పేర్కొన్నారు. కాబట్టి ఇలాంటి అపోహలను ప్రచారం చేయొద్దని సూచించారు.