కారు డోరు తీసిన సింహం.. వణికిపోయి కేకలు పెట్టిన అమ్మాయిలు.. వీడియో వైరల్
- అటవీప్రాంతంలో పర్యటించిన పర్యాటకులు
- కారును ఆపి సింహాలను వీడియో తీసిన వైనం
- కారు వద్దకు వచ్చి పంటితో డోరును లాగిన సింహం
అదే సమయంలో ఓ సింహం కారు వద్దకు వచ్చింది. అది కారు డోరు వద్ద నిలబడినప్పటికీ అది కారు డోరును తీయలేదని వారు అనుకున్నారు. అయితే, ఆ సింహం పంటితో డోరును లాగడంతో అది ఓపెన్ అయింది. దీంతో కారులోని అమ్మాయిలు భయంతో కేకలు వేస్తూ డోరును మళ్లీ మూసేశారు. ఈ వీడియోను ఇండియన్ ఫారెస్ట్ అధికారి సుశాంత నంద తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు.