చైనీయుల్లో తక్కువ రోగ నిరోధక శక్తి... మరోసారి కరోనా ముప్పు తప్పదంటున్న నిపుణులు
- కరోనా కేంద్రస్థానంగా చైనా
- చైనాలో మళ్లీ నమోదవుతున్న కేసులు
- చైనా అతి పెద్ద సవాల్ ను ఎదుర్కోంటోందన్న నిపుణులు
ప్రస్తుతం చైనా అతిపెద్ద సవాల్ ఎదుర్కొంటోందని, విదేశాలతో పోల్చితే ఇది మరింత ఎక్కువగా ఉండే అవకాశం ఉందని జోంగ్ నాన్ షాన్ తెలిపారు. చైనీయుల్లో కరోనాను ఎదుర్కొనే రోగ నిరోధక శక్తి లేదని, మరోసారి పెను ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో అధికారులు ఆదమరిచి వ్యవహరించరాదని స్పష్టం చేశారు.