Dil Raju: 'ఐ లవ్ యూ...' అంటూ దిల్ రాజుకు కుమార్తె హన్షిత విషెస్!

Hansitha Wishes her Daddy Dil Raju
  • గత రాత్రి రెండో వివాహం చేసుకున్న దిల్ రాజు
  • ప్రతి రోజూ అద్భుతంగా గడవాలి
  • కొత్త దంపతులకు హన్షిత అభినందనలు
"డియర్ డాడ్... అన్ని సమయాల్లోనూ నువ్వే నా బలం. అనుక్షణం నాకు అండగా ఉన్నందుకు ధన్యవాదాలు. మన కుటుంబాన్ని సంతోషంగా ఉంచడానికి ఎంతో కృషి చేశావు. జీవితంలో కొత్త ప్రయాణం ప్రారంభించిన మీ ఇద్దరికీ నా అభినందనలు. మీరు సంతోషంగా ఉండాలని, ప్రతి రోజూ అద్భుతంగా గడవాలని కోరుకుంటున్నా... ఐ లవ్ యూ ఏ లాట్... యువర్స్ హన్షు" అంటూ నిన్న రాత్రి వివాహం చేసుకున్న దిల్ రాజుకు ఆయన కుమార్తె హన్షితా రెడ్డి మ్యారేజ్ విషెస్ తెలిపారు. 
Dil Raju
Hansitha
Wishes

More Telugu News