Andhra Pradesh: ఏపీలో భారీగా ఐఏఎస్ ల బదిలీలు

AP Government transfers IASs
  • రాష్ట్రంలోని 13 జిల్లాల్లో అదనపు జేసీల నియామకం 
  • ఆర్బీకే, రెవెన్యూ శాఖల పర్యవేక్షణకు ఒకో జాయింట్ కలెక్టర్
  • సంక్షేమ పథకాల అమలు పర్యవేక్షణకు  అదనపు జేసీ 
రాష్ట్రంలోని 13 జిల్లాల్లోనూ అదనపు జేసీల నియామకం కోసం భారీగా ఐఏఎస్‌ల బదిలీలను చేపట్టింది ప్రభుత్వం. రైతు భరోసా కేంద్రాలు (ఆర్బీకే), రెవెన్యూ శాఖల పర్యవేక్షణకు, వార్డు వాలంటీర్లు, గ్రామ, వార్డు సచివాలయాల పర్యవేక్షణకు ఒకో జాయింట్‌ కలెక్టర్ చొప్పున నియమించింది. సంక్షేమ పథకాల అమలు పర్యవేక్షణకు అదనపు జాయింట్‌ కలెక్టర్ ను నిమామకం చేసింది.
Andhra Pradesh
IAS
Transfers

More Telugu News