Lockdown: ఏపీలో వివిధ జోన్లలో సడలింపులు ఇలా!

Lockdown relaxations in AP
  • మాల్స్, సభలు, పార్కులు బంద్
  • స్కూళ్లు, కాలేజీలో ఆన్ లైన్లోనే
  • కంటైన్మెంట్లలో ఓపీడీ సేవల మెడికల్ క్లినిక్స్ బంద్
కేంద్ర ప్రభుత్వ సూచనల మేరకు ఏపీలో నేటి నుంచి లాక్ డౌన్ నిబంధనలను సడలించారు. కంటైన్మెంట్ జోన్లు మినహా మిగతా చోట్ల ఆంక్షలను సడలిస్తున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులను జారీ చేసింది. రెడ్ జోన్లలో కరోనా కట్టడి కోసం నిబంధనలు యథావిధిగా కొనసాగుతాయని తెలిపింది.

వివిధ జోన్లలో సడలింపుల వివరాలు: 
కేటగిరి
కంటైన్మెంట్ క్లస్టర్
రెడ్ జోన్ జిల్లాల్లోఆరంజ్ జోన్ జిల్లాల్లోగ్రీన్ జోన్ లో
ప్రార్థనా స్థలాలు, సభలు, హాల్స్, మాల్స్, పార్కులులేదులేదులేదులేదు
స్కూళ్లు, కాలేజీలుఆన్ లైన్లోఆన్ లైన్లోఆన్ లైన్లోఆన్ లైన్లో
అన్ని రకాల ప్రజా రవాణాలేదులేదులేదులేదు
ఓపీడీ సేవల మెడికల్ క్లినిక్స్లేదుజాగ్రత్తలతోజాగ్రత్తలతోజాగ్రత్తలతో
అంతర్రాష్ట్ర కార్గో / గూడ్స్ సేవలుహైవే నిబంధనల మేరకుతిరగొచ్చుతిరగొచ్చుతిరగొచ్చు
సైకిల్ రిక్షాలు, ఆటోలులేదులేదుతిరగొచ్చుతిరగొచ్చు
టాక్సీ / క్యాబ్లేదులేదు1 డ్రైవర్, 1 ప్యాసింజర్తిరగొచ్చు
ప్రైవేట్ వాహనాలులేదు1 డ్రైవర్, ఇద్దరు ప్యాసింజర్లు (కారు).
టూవీలర్లపై ఒక్కరే
1 డ్రైవర్, ఇద్దరు ప్యాసింజర్లు (కార్లు). టూవీలర్లపై ఇద్దరుతిరగొచ్చు

Lockdown
Andhra Pradesh
Relaxations

More Telugu News