Trnasportation tax: ఏపీలో వాహనాల రవాణా పన్ను చెల్లింపు గడువు పెంపు

Trnasportation tax payment due date extends in AP
  • ఏపీలో వాహనదారులకు  కొంత ఊరట
  • జూన్ 30 వరకు గడువు పెంచుతూ నిర్ణయం
  • ఈ మేరకు రవాణా శాఖాధికారులకు మంత్రి పేర్ని ఆదేశాలు
లాక్ డౌన్ నేపథ్యంలో ఏపీలో వాహనదారులకు ప్రభుత్వం నుంచి కొంత ఊరట కలిగింది. ఏపీలో వాహనాల రవాణా పన్ను చెల్లింపు గడువును  జూన్ 30 వరకు గడువు పెంచుతున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు రవాణా శాఖాధికారులకు మంత్రి పేర్ని ఆదేశాలు జారీ చేశారు. సీఎం జగన్ నిర్ణయం మేరకు గడువు పెంచుతూ నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు.
Trnasportation tax
Andhra Pradesh
Due Date
Extends

More Telugu News