Varla Ramaiah: హోం మంత్రి సుచరితకు ఎన్నికల కమిషనర్ కనగరాజ్ బాగా తెలుసట: వర్ల రామయ్య

SEC Kanagaraj is well known to Sucharitha says Varla Ramaiah
  • ఆయనది ఏ ఊరమ్మా? ఎక్కడివారమ్మా?
  • ముఖ్యమంత్రికి ఎలా పరిచయమమ్మా?
  • ఆయనను అంత ప్రాధాన్యత కలిగిన పదవి ఎలా వరించిందో?
ఏపీ రాష్ట్ర కొత్త ఎన్నికల కమిషనర్ కనగరాజ్ కు సంబంధించి టీడీపీ సీనియర్ నేత వర్ల రామయ్య ఆసక్తికర ఆరోపణలు చేశారు. రాష్ట్ర హోం మంత్రి సుచరితకు ఎన్నికల కమిషనర్ జస్టిస్ కనగరాజ్ బాగా తెలుసట అని వర్ల అన్నారు. 'ఆయనది ఏ ఊరమ్మా? ఎక్కడి వారమ్మా? ముఖ్యమంత్రికి ఎలా పరిచయమమ్మా? ఏ కేసుకు సంబంధించి పరిచయమమ్మా?' అని ప్రశ్నించారు. మన రాష్ట్రానికే పరిచయం లేని ఆయనను ఎందుకు హడావుడిగా అంత ప్రాధాన్యత కలిగిన పదవి వరించిందో కిటుకు చెప్పగలరా? అని హోం మంత్రిని నిలదీశారు.
Varla Ramaiah
Telugudesam
Mekathoti Sucharitha
Kanagaraj
SEC
Jagan
YSRCP

More Telugu News