Rajanikanth: మరోమారు సాయం చేయనున్న తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్?

Super star Rajanikanth goint to contribute Nadigar
  • ఇప్పటికే ఫెప్సీకి రూ.50 లక్షల విరాళం ఇచ్చిన రజనీకాంత్
  • నడిగర్ సంఘంలోని ఆర్టిస్ట్ లకు నిత్యావసరాలు
  • ఆయా ఏర్పాట్లలో రజనీ ఉన్నట్టు సమాచారం
లాక్ డౌన్ కారణంగా తమిళ  చిత్ర పరిశ్రమలోని రోజు వారీ సినీ కార్మికుల కుటుంబాలకు ఇబ్బంది లేకుండా పలువురు ప్రముఖులు విరాళాలు సమర్పించారు. తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ ఇప్పటికే ఫెప్సీకి రూ.50 లక్షల విరాళం ఇచ్చారు. ఇప్పుడు నడిగర్ సంఘంలోని వెయ్యి మంది ఆర్టిస్ట్ లకు నిత్యావసర వస్తువులు అందించే ఏర్పాట్లలో రజనీకాంత్ ఉన్నారని సంబంధిత వర్గాల సమాచారం. కాగా, రజనీకాంత్ ఫ్యాన్స్ క్లబ్ సభ్యులు కూడా తమ వంతు సాయం అందిస్తున్నారు.
Rajanikanth
Tamilnadu
Hero
Nadigar Sangham

More Telugu News