Vadde shobanadriswara Rao: జగన్, విజయసాయిరెడ్డిలపై మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు తీవ్ర విమర్శలు

Ex minister Vadde shobanadriswara Rao comments on Jagan and vijayasaireddy
  • విజయసాయిరెడ్డి లాంటి మూర్ఖుల సలహాలను జగన్ పాటిస్తున్నారు
  • ప్రభుత్వ నిర్ణయాలను కోర్టులు తప్పుబడుతున్నా బుద్ధి రావట్లేదు
  • ఇదే తీరులో వ్యవహరిస్తే ప్రభుత్వం వైఫల్యం చెందడం ఖాయం
ఏపీ సీఎం జగన్, వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డిలపై మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు తీవ్ర విమర్శలు చేశారు. విజయసాయిరెడ్డి లాంటి మూర్ఖుల సలహాలను జగన్ పాటిస్తున్నారని, ప్రభుత్వ నిర్ణయాలను న్యాయస్థానాలు తప్పుబడుతున్నా బుద్ధి రావడం లేదంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.

ఇదే తీరులో వ్యవహరిస్తే ప్రభుత్వం వైఫల్యం చెందడం ఖాయమని, రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించే అవకాశాలు ఉంటాయని జోస్యం చెప్పారు.
Vadde shobanadriswara Rao
Ex-minister
Jagan
Vijayasai Reddy

More Telugu News