Chandrababu: మీ శుభాకాంక్షలు నాకు అమితానందాన్నిచ్చాయి: పవన్ కు చంద్రబాబు రిప్లయ్

Chandrababu thanked Pawan Kalyan for his warm birthday wishes
  • నేడు చంద్రబాబు పుట్టినరోజు 
  • శుభాకాంక్షలు తెలిపిన పవన్
  • ధన్యవాదాలు పవన్ కల్యాణ్ గారూ అంటూ చంద్రబాబు ట్వీట్
ఇవాళ టీడీపీ అధినేత చంద్రబాబు పుట్టినరోజు. ఆయన 71వ పడిలో ప్రవేశించారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ట్విట్టర్ లో శుభాకాంక్షలు తెలియజేయగా, చంద్రబాబు వెంటనే స్పందించారు. పవన్ కల్యాణ్ కు ధన్యవాదాలు తెలిపారు. "జనసేన అధినేతగా సర్వజన శ్రేయస్సును మీరు నిండు హృదయంతో కోరుకుంటారు. అలాంటి మీ శుభాకాంక్షలు నాకు అమితానందాన్నిచ్చాయి" అంటూ ట్వీట్ చేశారు.
Chandrababu
Pawan Kalyan
Birthday
Telugudesam
Janasena
Andhra Pradesh

More Telugu News