India: దేశంలో 9,405 కు చేరిన కరోనా కేసుల సంఖ్య

corona cases increaed in India
  • దేశంలో పెరుగుతున్న ‘కరోనా’ కేసులు
  • దేశ వ్యాప్తంగా ఇప్పటి వరకు ‘కరోనా’ మృతుల సంఖ్య 335 
  • ‘కరోనా’ హాట్ స్పాట్ మహారాష్ట్రలో 2,604 కేసులు
దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ కేసుల సంఖ్య 9,405కు చేరింది. ‘కరోనా’ బారిన పడి ఇప్పటి వరకు 335 మంది మృతి చెందగా, దీని నుంచి 1,109  మందికి పైగా కోలుకున్నారు. ‘కరోనా’ హాట్ స్పాట్ మహారాష్ట్రలో ఇప్పటి వరకు 2,604, ఢిల్లీలో1,154 కేసులు, తమిళనాడులో 1,075, రాజస్థాన్ లో 847, మధ్యప్రదేశ్ లో 562, తెలంగాణలో 531, ఏపీలో 432 కేసులు నమోదయ్యాయి.
India
Corona Virus
9405
World Health Organisation

More Telugu News