Telangana: సీఎం రిలీఫ్ ఫండ్ కు రూ.25 లక్షలు విరాళం ప్రకటించిన తెలంగాణ ఫిలిం చాంబర్

Telangana film chamber of commerce Donated 25 lakhs to Telangana CM Relief Fund
  • కరోనా సహాయ చర్యల కోసం భారీగా అందుతున్న విరాళాలు
  • స్పందించిన ఫిలిం చాంబర్ ఆఫ్ కామర్స్
  • మంత్రి కేటీఆర్ ను కలిసి చెక్ అందించిన ఫిలిం చాంబర్ ముఖ్యులు
కరోనా వైరస్ భూతంపై పోరులో తెలంగాణ సీఎం రిలీఫ్ ఫండ్ కు భారీగా విరాళాలు అందుతున్నాయి. తాజాగా, తెలంగాణ ఫిలిం చాంబర్ ఆఫ్ కామర్స్ ముఖ్యమంత్రి సహాయనిధికి రూ.25 లక్షల విరాళం ప్రకటించింది. ఈ మేరకు ఫిలిం చాంబర్ పెద్దలు మంత్రి కేటీఆర్ ను కలిసి చెక్ అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కూడా వారితో పాటు ఉన్నారు.
Telangana
Film Chamber
Corona Virus
Donation
KTR
Talasani
CM Relief Fund

More Telugu News