Producer Dil Raju: మంత్రి కేటీఆర్​కు రూ. 10 లక్షల చెక్​ అందించిన ‘దిల్’ రాజు

Producer Dil Raju met  KTR and handed over Rs 10 lakhs cheque to the CM Relief Fund
  • కరోనాపై పోరాటానికి  ఇది వరకే సాయం ప్రకటన
  • తెలంగాణ సీఎం రిలీఫ్ ఫండ్‌ కు విరాళం ఇస్తానని హామీ
  • నేడు కేటీఆర్ ను కలిసి చెక్ అందజేత
కరోనా వైరస్ ను కట్టడి చేసేందుకు జరుగుతున్న పోరాటంలో ప్రభుత్వానికి  టాలీవుడ్ ప్రముఖ నిర్మాత ‘దిల్’ రాజు తన వంతు సాయం అందించారు. తెలంగాణ ముఖ్యమంత్రి సహాయ నిధికి ఆయన రూ. 10 లక్షల విరాళంగా ఇస్తున్నట్టు ప్రకటించారు. దాంతో, ఈ రోజు రాష్ట్ర ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ను కలిసి రూ. 10 లక్షల చెక్ అందజేశారు. ఈ ఫొటోను శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ సంస్థ తన ట్విట్టర్ అకౌంట్‌లో పోస్ట్ చేసింది. తమ నిర్మాతలు ‘దిల్’ రాజు, శిరీష్ ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారని ట్వీట్ చేసింది.
Producer Dil Raju
KTR
Rs 10 lakhs cheque
CM Relief Fund

More Telugu News