సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం
08-04-2020 Wed 07:38
- కాజల్ 'దేశీయత' పిలుపు
- త్రివిక్రమ్ కి మహేశ్ గ్రీన్ సిగ్నల్
- రీమేక్ లో భాగస్వామిగా సురేశ్ సంస్థ

* కరోనా నేపథ్యంలో లాక్ డౌన్ విధించడం వల్ల మన ఆర్థిక వ్యవస్థ దెబ్బతిని వ్యాపారులందరూ నష్టపోయారని, వారికి మనం మద్దతుగా నిలవాలని అంటోంది కథానాయిక కాజల్ అగర్వాల్. 'పరిస్థితులు కుదుటపడ్డాక మనం ఇక మన దేశం కోసం పనిచేయాలి. మన ఆర్థిక వ్యవస్థ పరిపుష్టం అవ్వడం కోసం కొన్నాళ్లు విదేశాలకు వెళ్లద్దు. మన ఖర్చులన్నీ ఇక్కడే చేయాలి. మన దేశ బ్రాండులనే కొనాలి. ప్రతి విషయంలోనూ మన దేశ ఉత్పత్తులనే వినిమయం చేయాలి. అలా మన వ్యాపారులకు అండగా వుందాం' అంటూ పిలుపునిచ్చింది కాజల్.
* 'అతడు', 'ఖలేజ' సినిమాల తర్వాత మళ్లీ మహేశ్ బాబు, త్రివిక్రమ్ శ్రీనివాస్ ల కాంబినేషన్లో ఓ చిత్రాన్ని నిర్మించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. 'ఖలేజ' తర్వాత ఇద్దరి మధ్య వృత్తిపరంగా కొన్ని అభిప్రాయభేదాలు వచ్చాయనీ, అందుకనే ఇద్దరూ కలసి మరో సినిమా చేయలేదని ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో త్రివిక్రమ్ తో చేయడానికి మహేశ్ తాజాగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం.
* మలయాళంలో హిట్టయిన 'అయ్యప్పనుం కోశియం' చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేయడానికి సితార ఎంటర్ టైన్మెంట్స్ సంస్థ హక్కుల్ని తీసుకుంది. అయితే, తాజాగా ఈ ప్రాజక్టులో భాగస్వామిగా సురేశ్ ప్రొడక్షన్స్ సంస్థ కూడా చేరినట్టు తెలుస్తోంది. బాలకృష్ణ, రానా ఇందులో ప్రధాన పాత్రలను పోషించనున్నట్టు ప్రచారం జరుగుతోంది.
More Telugu News

ఏబీసీడీ.. జగన్ ప్రభుత్వ విధానం ఇదే: చంద్రబాబు
4 minutes ago

వలంటీర్లపై ఫిర్యాదుల కోసం టోల్ ఫ్రీ నెంబరు ఇచ్చిన ఎస్ఈసీ
11 minutes ago

సుప్రీంకోర్టులో ‘హైబ్రిడ్’ విధానంలో విచారణ!
16 minutes ago

కేటీఆర్ పీఏనంటూ మోసాలు... మాజీ రంజీ క్రికెటర్ అరెస్ట్
24 minutes ago

అంగారకుడిపై పర్సెవరెన్స్ జాలీ రైడ్!
27 minutes ago

బైడెన్ అధికార గణంలో మరో ఇద్దరు భారతీయులు
2 hours ago

అప్పగింతల్లో ఏడ్చి ఏడ్చి చనిపోయిన నవ వధువు
2 hours ago

తెలంగాణలో కరోనా కేసుల అప్డేట్స్!
3 hours ago

వంద పరుగులు దాటిన భారత్ ఆధిక్యం
4 hours ago

దేశంలో కొత్తగా 18,327 మందికి కరోనా నిర్ధారణ
4 hours ago


సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం
7 hours ago

లింగుస్వామి సినిమాలో కృతిశెట్టి.. అధికారిక ప్రకటన!
16 hours ago
Advertisement
Video News

TDP MLA Balakrishna slaps photographer in Hindupur during election campaign
18 minutes ago
Advertisement 36

Ex-Andhra Ranji player arrested for duping businessmen by posing as KTR’s PA
35 minutes ago

Live: TDP MP Kesineni Nani speaking at press meet
1 hour ago

Buddha Venkanna slams Kesineni Nani for changing Chandrababu’s campaign route in Vijayawada
1 hour ago

Bonda Uma hits out at Kesineni Nani for declaring himself as high command for Vijayawada
1 hour ago

AP govt developing basic amenities in municipalities with Centre funds: Somu Veerraju
1 hour ago

Actor Mithun Chakraborty likely to join BJP on Sunday at PM Modi’s rally
2 hours ago

Director-actor Harshavardhan about Sreemukhi in Good Bad Ugly movie
2 hours ago

YSRCP govt will hike taxes in municipalities from April 1, alleges Chandrababu
2 hours ago

Dialogue promo from Ichata Vahanamulu Nilupa Radu ft. Sushanth A, Meenakshi
3 hours ago

SEC warns of strict action if voters influenced through ward volunteers in municipal polls
3 hours ago

First look poster of Sharwanand from Maha Samudram revealed
3 hours ago

Uppena heroine Krithi Shetty childhood pics
3 hours ago

AP govt to launch new scheme on International Women’s Day
4 hours ago

India's 75th Independence Day: Centre forms 259 member committee headed by PM Modi
4 hours ago

KGF fame Yash shares lovely moments with his son
4 hours ago