తెలంగాణలో వైద్యులపై దాడులకు పాల్పడితే నాన్-బెయిలబుల్ కేసులు నమోదు చేస్తాం: డీజీపీ మహేందర్ రెడ్డి
05-04-2020 Sun 15:47
- ‘కరోనా’ బాధితులకు వైద్య సేవలందించే వారిపై దాడులు చేస్తే సహించం
- వైద్యులు, సిబ్బంది భద్రతకు మరిన్ని చర్యలు చేపట్టాం
- పోలీస్ స్టేషన్ల పరిధిలో వాట్సప్ గ్రూపులు ఏర్పాటు చేశాం

కరోనా వైరస్ బారిన పడ్డ వారికి వైద్య సేవలందిస్తున్న వారిపై దాడుల నేపథ్యంలో తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డి ఓ ప్రకటన విడుదల చేశారు. వైద్యులు, ఇతర అధికారులు, సర్వే సిబ్బందికి భద్రత నిమిత్తం మరిన్ని చర్యలు చేపట్టామని, మండలాల వారీగా, పోలీస్ స్టేషన్ల పరిధిలో వాట్సప్ గ్రూపులు ఏర్పాటు చేశామని చెప్పారు.
హైదరాబాద్ లో మూడు కమిషనరేట్ల పరిధిలో పోలీసులు, వైద్యులు, జీహెచ్ ఎంసీ అధికారులతో పోలీస్ -మెడికల్ వాట్సప్ గ్రూప్ , ఆశా వర్కర్లు, హెల్త్ వర్కర్లతో మెడికల్ నోడల్ వాట్సప్ గ్రూప్ ఏర్పాటు చేశామని వివరించారు. వైద్యులు, ఆయా శాఖల సిబ్బందిపై ఎవరైనా దాడులకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని, నాన్-బెయిలబుల్ కేసులు నమోదు చేసి, వెంటనే అరెస్ట్ చేయాలని ఆదేశాలు జారీ చేసినట్టు తెలిపారు.
More Telugu News

మొదలైన పెద్దగట్టు జాతర... సూర్యాపేట రహదారి మూసివేత!
37 minutes ago

కోరలు లేని ఐసీసీ ఇండియాను ఏం చేస్తుంది?: మైకేల్ వాగన్
59 minutes ago

జూబ్లీహిల్స్ లో కారు బీభత్సం.. యూట్యూబర్ అరెస్ట్
11 hours ago

వచ్చే వారం నుంచి 'ఆదిపురుష్' షూటింగులో ప్రభాస్
11 hours ago

మొతేరాలో జరిగే చివరి టెస్టుకు బ్యాటింగ్ పిచ్!
11 hours ago



బుల్లెట్ వేరియంట్ల ధరలను పెంచిన రాయల్ ఎన్ ఫీల్డ్
14 hours ago

ఏపీలో కొత్తగా 118 మందికి కరోనా పాజిటివ్
15 hours ago
Advertisement
Video News

Robbers dig tunnel into house, steal silver buried under basement
6 minutes ago
Advertisement 36

Rahul Gandhi Six Pack Abs pic creating buzz on social media
38 minutes ago

7 AM Telugu News: 28th Feb 2021
1 hour ago

CM KCR to inspect Yadadri temple works today, likely to announce temple reopening date
1 hour ago

Telanagna government focuses on Budget 2021-22
1 hour ago

Minister KTR meets party leaders over Graduate MLC elections
2 hours ago

Suma's Cash latest promo ft Ankitha,Tejaswini, Ashu, telecasts on 6th March
3 hours ago

9 PM Telugu News: 27th Feb 2021
10 hours ago

Mammootty 's The Priest official teaser 2, watch it
11 hours ago

Shanmukh Jaswanth reacts on accident takes place in Jubilee Hills
11 hours ago

Minister KTR slams Congress, BJP over employment
11 hours ago

I have strong association with Telangana: Pawan Kalyan
12 hours ago

Centre sets price for Corona vaccine
12 hours ago

MP Revanth Reddy comments on YS Sharmila over her interaction with students
12 hours ago

Police take Youtube Star Shanmukh Jaswanth into custody
13 hours ago

Nallamothu Sridhar on new rules for social media, OTT platforms
13 hours ago